Surprise Me!

India vs Sri Lanka 2017 Tour :Ravi Shastris and Anil Kumbles Will Come And Go | Oneindia Telugu

2017-07-20 1 Dailymotion

"That tour for us was a landmark tour," Kohli told reporters before India's departure for the island country, where the team will play three tests, five one-day internationals and a one-off twenty20 match. <br />"If you look at the average age of that team a couple of years back... Obviously the players have matured from there on." <br /> <br />కొత్త హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి ముందుకు వెళ్తానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం చెప్పాడు. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనకు సిద్ధమైంది. ఈ రోజు శ్రీలంక బయలుదేరనుంది. పర్యటనకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి సారథి కోహ్లీతో కలిసి తొలిసారి భారత నూతన ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి హాజరయ్యాడు. <br />

Buy Now on CodeCanyon